© Kotii Group

content language

తె E हिं
Ground water, power are scarce yet quintessential commodities for mankind, Opportunity to save ground water from misuse, agricultural power from misuse/wastage while enhancing convenience, productivity of farmers has been the core purpose of ShreeDharani.
రైతు - భూమి - విద్యుత్... రైతుల యొక్క కష్టాన్ని తగ్గిస్తూ... ఉత్పాదక శక్తిని పెంచుతూ... తల్లి భూమి నీటి క్షోభను తీరుస్తూ... సంపద మరియు ప్రకృతి పరంగా అత్యంత ఖరీదయిన విద్యుత్తును ఒక్కొక్క యూనిట్ ఒడిసిపడుతూ... అటు రైతుల కుటుంబాల్లో ఆనందాల్ని, భూమత గర్భాన నీటిని, ప్రభుత్వ ఖజానాన సంపదను సృష్టించేదే శ్రీ ధరణి.
Ground water, power are scarce yet quintessential commodities for mankind, Opportunity to save ground water from misuse, agricultural power from misuse/wastage while enhancing convenience, productivity of farmers has been the core purpose of ShreeDharani.
ShreeDharani available for farmers and save millions of units power, ground water sources for mankind and be path setter in this arena too for the mother nation.
భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా చేసిన అన్నదాత మన రైతు. 70 శాతం పైగా గ్రామీణ భారతం వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రోజుల్లో... రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుకు మేలు చేయగలిగే ఏ చిన్న పనయినా దేశం మొత్తం వేనోళ్ళ కొనియాడబడుతుంది. ప్రభుత్వాలకు తరాల మంచి పేరు తీసుకువస్తుంది.
ShreeDharani available for farmers and save millions of units power, ground water sources for mankind and be path setter in this arena too for the mother nation.
Ground water can be saved from misuse / wastage with this smart device. each drop of water preserved are more than the resources produced in these given times and even in future to come.
ప్రపంచవ్యాపిత వాతావరణ పెను మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరుగుతున్న నీటి నిలువలు, నీటి కోసం యుద్దాలు... దేశాల మధ్యనే కాదు.. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, రైతుకు - రైతుకు మధ్య కూడా జరుగుతున్న అత్యంత సంక్లిష్ఠమయిన సమయమిది.
Ground water can be saved from misuse / wastage with this smart device. each drop of water preserved are more than the resources produced in these given times and even in future to come.
Quintessential millions of units of power can be saved from misuse / wastage with this smart device. Each unit of power saved more than the resources produced in these given times and even in future to come.
రాష్ట్రపతి నుండి రిక్షావాల వరకు మానవ జీవనంలో భాగమయిందీ విద్యుత్. ప్రతి ఒక్క యూనిట్... తయారీ నుంచి సరఫరా, ఉపయోగపడే స్థాయికి రావడం వెనుక... వేల, లక్షల కోట్ల రూపాయల వ్యయం, ముడి సరుకు, ప్రకృతికి జరిగే చేటు... దాగియున్నాయనేది నగ్నసత్యం.
Quintessential millions of units of power can be saved from misuse / wastage with this smart device. Each unit of power saved more than the resources produced in these given times and even in future to come.
DIPP5415
We thank Govt. of India for recognizing our efforts in HealthTech and awarding us with StartupIndia award. https://bit.ly/2Bd5kwm

Vision

gets us to work everyday

Mission

heart and soul in action

Values

basis of all our action

Charity

one for-all-for one
Made With

Bharath Innovation Labs P LIMITED

CoreTech division of KGV P LIMITED